Sunday, July 4, 2010

Learn Computer Education In Telugu

ప్రియమయిన నా తెలుగు బందువుల్లారా సరళమయిన తెలుగు లో కంప్యూటర్ లాంగ్వేజ్ లను మరియు అప్లికేషను లను సులబంగా నేర్చుకోవాలి అనుకొనే వారికి స్వాగతం .....

ఈ బ్లాగ్ ద్వారా నేను తెలుగు లో బేసిక్ నుండి మొదలుకొని క్లిష్టమైన లాంగ్వేజ్ లు మరియు అప్లికేషన్ సాఫ్ట్ వేర్ ల వరకు ట్యుటోరియల్స్ ను పొందుపరచాలని అనుకుంటున్నాను....

ఈ ఆలోచన ఇచ్చిన మా మిత్రుడు మరియు శ్రేయోభిలాషి శ్రీ.దాస.భరత్ భూషణ్, సంగారెడ్డి గారికి మా కృతజ్ఞతలు.....

దానికి మీ సహాయ సహకారాలు తప్పక ఉంటాయని ఆశిస్తూ మీ పవన్......

1 comment:

  1. hello
    pawan sir meeku e alochana ichina bharath gaariki mariyu meeku abhinandhanalu theluputhunnanu

    srinivasreddy.

    ReplyDelete